Gutha Sukender Reddy: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Gutha Sukender Reddy: సీఎం కేసీఆర్‌పై దేశ ప్రధాని దిగజారి వ్యాఖ్యలు చేశారు

Shekhar G
Published on: 6 Oct 2023 3:39 PM IST
CM KCR Is Sure To Hit A Hattrick Said Gutha Sukender Reddy
X

Gutha Sukender Reddy: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Gutha Sukender Reddy: మూడో సారి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మండలి ఛైర్మన్ గుత్తాసుఖేంద‌ర్‌రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన గుత్తా..గతంలో మోత్కుపల్లికి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వనని పార్టీ అధినేతకు చెప్పానని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ బాధాకరమని, కోర్టు దోషిగా తేల్చేవరకూ ఎవ్వరూ తప్పు చేసినట్లు కాదని అన్నారు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌పై దిగజారి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లోనే మహిళా రిజేర్వేషన్ అమలు చేసి ఉంటే కేంద్రం చిత్తశుద్ధి పై అనుమానాలు వచ్చేవి కావని గుత్తాసుఖేందర్‌రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story