Telangana: సచివాలయ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌

CM KCR Inspecting The Work Of The Secretariat
x

Telangana: సచివాలయ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌

Highlights

Telangana: కేసీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి

Telangana: సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయ పనులను పరిశీలిస్తున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌, అధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. చిన్న చిన్న పనులు మినహా దాదాపుగా నూతన సచివాలయ పనులు పూర్తయ్యాయి. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్‌, కేబినెట్‌ సమావేశ మందిరం, సీఎంఓ అధికారులు ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories