ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
KCR: పరేడ్ గ్రౌండ్స్‌లో అమర జవాన్లకు కేసీఆర్ నివాళులు
ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
KCR: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు సీఎం కేసీఆర్. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరజవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం అమర జవానుల త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
Next Story




