CM KCR: కాసేపట్లో ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చ * ఇరిగేషన్‌, న్యాయ నిపుణులతో చర్చించనున్న సీఎం

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 12:57 PM IST
CM KCR High Level Review Meeting in Pragathi Bhavan Soon
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నిన్నటి సమావేశంలో ఇరిగేషన్‌, న్యాయ నిపుణులతో చర్చించిన ఆయన.. ఇవాళ మరోసారి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించనున్నారు. రేపు జరగబోయే బోర్డుల సంయుక్త సమావేశానికి ఇప్పటికే రాలేమని తేల్చిచెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. భవిష్యత్‌లో జరగబోయే సమావేశాల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై ఇబ్బందులను గట్టిగా వినిపించాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story