Khammam: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశ‌య్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Khammam: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, చేకూరి కాశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 25 May 2021 12:14 PM IST
CM KCR has Mourned the Death of Former MLA Chekuri Kasaiah
X

Khammam: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశ‌య్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Khammam: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, చేకూరి కాశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేత అని చేకూరిని సీఎం గుర్తుచేసుకున్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్జున్ని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత చేకూరి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story