CM KCR: తెలంగాణ అభివృద్ధి భేష్‌.. కేంద్రానికే చికిత్స చేయాలి..

CM KCR: తెలంగాణ అభివృద్ది ప‌థంలో వున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

Arun Chilukuri
Published on: 29 April 2022 8:25 PM IST
CM KCR Grand Iftar Party at LB Stadium
X

CM KCR: తెలంగాణ అభివృద్ధి భేష్‌.. కేంద్రానికే చికిత్స చేయాలి..

CM KCR: తెలంగాణ అభివృద్ది ప‌థంలో వున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఓ నిర్మాణాత్మక అభివృద్ధి ప‌థంలో తెలంగాణ ప‌య‌నిస్తున్నందుకు ఎంతో గ‌ర్వంగా వుందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నందుకు ఆనందంగా వుందనీ తెలిపారు. దేశం మొత్తంలోనే 24 గంట‌ల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించిందని కేసీఆర్ చెప్పారు. అయితే కేంద్రంలో మాత్రం పరిస్థితులు బాగోలేవని, ఆ రోగానికి చికిత్స అవసరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story