నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త‌.. అసెంబ్లీ వేదిక‌గా రేపు కీలక ప్ర‌క‌ట‌న‌

CM KCR Good News to Unemployees
x

నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త‌.. అసెంబ్లీ వేదిక‌గా రేపు కీలక ప్ర‌క‌ట‌న‌

Highlights

CM KCR: వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు.

CM KCR: వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నిరుద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని కోరారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఏం ప్రకటన చేస్తారని ఇప్పుడు నిరుద్యోగులు, రాజకీయ వర్గాలు తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories