CM KCR: ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టాలని ఆదేశం

* రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ * ఆగస్టు నుంచే రేషన్‌ ఇవ్వాలని కేసీఆర్‌ ఆదేశాలు

Sandeep Reddy
Published on: 16 July 2021 7:37 AM IST
CM KCR Good News to Telangana People About New Ration Cards From July 26th 2021
X

కెసిఆర్ (ఫైల్ ఫోటో)

KCR: తెలంగాణ రాష్ట్రప్రజలకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. జులై 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన ఆదేశించారు. జులై 26 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని కేసీఆర్‌ సూచించారు. అలాగే కొత్త రేషన్ కార్డుదారులకు ఆగస్టు నుంచే రేషన్‌ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story