CM KCR: రేపు మరోసారి యశోద హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్

CM KCR: కరోనా టెస్టులు చేయించుకోనున్న సీఎం * ఈనెల 19న టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ

Sandeep Eggoju
Published on: 27 April 2021 3:08 PM IST
CM KCR Going to Yashoda Hospital for Corona Test Tomorrow in Hyderabad
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్ మరోసారి యశోద హాస్పిటల్‌కి వెళ్లనున్నారు. ఈనెల 19న కరోనా పాజిటివ్ గా రావడంతో.. మరోసారి టెస్ట్‌లు చేయించుకోనున్నారు. యశోద హాస్పిటల్స్ ప్రత్యేక వైద్యుల బృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. సిటి స్కాన్‌తో పాటు ఇతర టెస్టులు చేయించుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story