CM KCR: కాసేపట్లో ప్రగతిభవన్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR: గతనెల 19న ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌ * మే 4న కరోనా నుండి కోలుకున్న సీఎం

Sandeep Eggoju
Updated on: 6 May 2021 4:58 PM IST
CM KCR Going To the Pragathi Bhavan Soon
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: కాసేపట్లో ప్రగతిభవన్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. గతనెల 19న ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయన రెండువారాల పాటు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే చికిత్స తీసుకున్నారు. ఇక మే4న కరోనా నుండి కోలుకున్న కేసీఆర్‌కు.. ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story