CM KCR: నేడు ఢిల్లీకి వెళుతున్న సీఎం కేసీఆర్

CM KCR: కాసేప‌ట్లో మంత్రులు, అధికారుల‌తోనూ కేసీఆర్ స‌మావేశం

Rama Rao
Published on: 28 Feb 2022 4:22 PM IST
CM KCR Going to Delhi Today | TS News Today
X

నేడు ఢిల్లీకి వెళుతున్న సీఎం కేసీఆర్

CM KCR: ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ పర్యటన పలుసార్లు వాయిదా పడింది. కేంద్రంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే ఆయ‌న ముంబైలో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధావ్ థాక‌రేతో కూడా చ‌ర్చలు జ‌రిపారు.

Rama Rao

Rama Rao

Next Story