CM KCR: ఆరునూరైనా ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లం..

CM KCR: సీఎం కేసీఆర్ బీజేపీతో డైరెక్ట్ వార్ కు సిద్ధమయ్యారు.

Arun Chilukuri
Published on: 21 March 2022 7:29 PM IST
CM KCR Gives Clarity About Early Elections In Telangana
X

CM KCR: ఆరునూరైనా ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లం..

CM KCR: సీఎం కేసీఆర్ బీజేపీతో డైరెక్ట్ వార్ కు సిద్ధమయ్యారు. దేశంలో బీజేపీ రోజు రోజుకు తగ్గుతోందని తెలంగాణ విషయంలో చిన్నచూపు చూడొద్దని హితవు పలికారు. పంజాబ్ లో వరి కొంటున్నప్పుడు తెలంగాణలో కొనేందుకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో బీజేపీ విద్వేషాలు రాజేస్తోందని డెవలెప్మెంట్ ఫైల్స్ కావాలి గానీ... కశ్మీర్ ఫైల్స్ ఎందుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశమే లేదన్నారు. పీకే డబ్బులిస్తే పనిచేయడని ఏడెనిమిదేళ్లుగా మంచి సంబంధాలున్నాయన్నారు కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story