టీకాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్

CM KCR: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 25 Jun 2021 4:23 PM IST
CM KCR Gives Appointment for Congress Leaders
X

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

CM KCR: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. టీకాంగ్రెస్‌ నేతలు కాసేపట్లో కేసీఆర్‌ను కలవనున్నారు. మరియమ్మ లాకప్‌ డెత్‌‌ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే, ఏపీ జల దోపిడీపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీకాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అయితే, టీకాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫస్ట్‌ టైమ్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story