సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్

CM KCR: నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్

Sriveni Erugu
Published on: 29 July 2022 1:24 PM IST
CM KCR from Delhi to Hyderabad in The Evening
X

సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్

CM KCR: ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రానున్నారు. నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే కేసీఆర్ హస్తిన పర్యటనలో ప్రముఖులెవరిని కలవకుండా వెనుదిరుగుతున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story