హన్మకొండకు బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR for Hanmakonda | Telangana News
x

హన్మకొండకు బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Highlights

*ఈ రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బస

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండకు బయల్దేరారు. రోడ్డు మార్గంలో హన్మకొండకు చేరుకుంటారు. రేపు వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే చేస్తా్రు. ఈ రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బసచేస్తారు. రేపు హన్మకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories