CM KCR: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి
CM KCR: కాసేపట్లో కరీంనగర్, వరంగల్ ముఖ్యనేతలతో సీఎం భేటీ
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)
CM KCR: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. కాసేపట్లో ప్రగతిభవన్‌లో కరీంనగర్, వరంగల్ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బైఎలెక్షన్ అనివార్యమైంది. ఈటల బీజేపీలో చేరే ఒక్కరోజు ముందే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ బై ఎలెక్షన్‌పై చర్చించనున్నారు. అభ్యర్థి ఎంపికతో పాటు ఇన్‌ఛార్జీల నియామకంపై ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు.
Next Story




