KCR: భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ఫైర్

*కేంద్రం పోస్ట్ మ్యాన్ మాత్రమే : సీఎం కేసీఆర్ *పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం : కేసీఆర్

Shilpa
Published on: 7 Oct 2021 3:24 PM IST
CM KCR Fires on Bhatti Vikramarka
X

భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ఫైర్(ఫోటో- ది హన్స్ ఇండియా)

KCR - Bhatti Vikramarka: భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం.. కేంద్రంలో రూరల్ డెవలప్‌మెంట్ అని పిలుస్తారని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండవని మొన్ననే సభలో చెప్పానని కేసీఆర్ అన్నారు. అవి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఇస్తుందనడం సరికాదన్నారు.

Shilpa

Shilpa

Next Story