ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు.. మధుసూదనాచారికి..

Pragathi Bhavan: ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వచ్చింది.

Arun Chilukuri
Published on: 15 Nov 2021 3:22 PM IST
CM KCR Finalized Candidates For MLC Posts
X

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు.. మధుసూదనాచారికి..

Pragathi Bhavan: ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వచ్చింది. 6 ఎమ్మెల్సీ సీట్లకు గాను 7గురికి ప్రగతి భవన్‌ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. రేపే నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కావడంతో ఇవాళ సాయంత్రానికల్లా తుది జాబితాను విడుదల చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం కసరత్తులు వేగవంతం చేసింది. అయితే మధుసునాచారికి ప్రగతి భవన్‌ నుంచి పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయనకు గవర్నర్‌ కోటాలో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story