National Handloom Day 2021: చేనేత కార్మికులు, పద్మశాలీలకు కేసీఆర్ శుభాకాంక్షలు

National Handloom Day 2021: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 3:05 PM IST
CM KCR Extends Wishes To Handloom Weavers On National Handloom Day
X

National Handloom Day 2021: చేనేత కార్మికులు, పద్మశాలీలకు కేసీఆర్ శుభాకాంక్షలు

National Handloom Day 2021: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story