మంత్రులకు సీఎం కేసీఆర్ పిలుపు.. ఫామ్‌హౌస్‌లో అత్యవసర భేటీ..

CM KCR Emergency Meeting With Cabinet Ministers
x

మంత్రులకు సీఎం కేసీఆర్ పిలుపు.. ఫామ్‌హౌస్‌లో అత్యవసర భేటీ..

Highlights

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో ఫామ్‌హౌస్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో ఫామ్‌హౌస్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో హుటాహుటిన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు మంత్రులు. సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories