CM KCR: దసరా సందర్భంగా కేసీఆర్ పూజలు

CM KCR Dussehra Celebrations in Pragathi Bhavan
x

ప్రగతి భావన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో సీఎం కెసిఆర్ పూజలు (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR:ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా కేసీఆర్ పూజలు

CM KCR: విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయుధ పూజ చేశారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, శైలిమ దంపతులు ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories