CM KCR: మిగితా జిల్లాల్లో కలెక్టరేట్‌లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: త్వరలో మహబూబ్‌నగర్, మహబూబాబాద్ కలెక్టరేట్‌ల ప్రారంభం
CM KCR: మిగితా జిల్లాల్లో కలెక్టరేట్‌లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: మరోసారి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మిగితా జిల్లాల్లో కూడా కలెక్టరేట్‌లను ప్రారంభించనున్నారు. త్వరలో మహబూబ్‌నగర్, మహబూబాబాద్ కలెక్టరేట్‌లను ప్రారంభించి.. అక్కడి బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Next Story




