KCR In Patna: గాల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన కేసీఆర్‌

KCR In Patna: బిహార్ పర్యటనలో భాగంగా గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు.

Arun Chilukuri
Published on: 31 Aug 2022 3:04 PM IST
CM KCR Distribute Cheques to Galwan Bravemen
X

KCR In Patna: గాల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన కేసీఆర్‌

KCR In Patna: బిహార్ పర్యటనలో భాగంగా గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో మృతి చెందిన కూలీల కుటుబాలకు కూడా చెక్కులు అందించారు. ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story