Heavy Rains: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్

Heavy Rains: నిర్మల్‌ జిల్లా వరద ఉధృతిపై మంత్రి ఇంద్రకర‌ణ్‌రెడ్డికి ఫోన్‌ చేశారు సీఎం కేసీఆర్‌.

Arun Chilukuri
Published on: 22 July 2021 5:51 PM IST
CM KCR Dials Minister Indrakaran Reddy Amid Rain Forecast
X

Heavy Rains: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్

Heavy Rains: నిర్మల్‌ జిల్లా వరద ఉధృతిపై మంత్రి ఇంద్రకర‌ణ్‌రెడ్డికి ఫోన్‌ చేశారు సీఎం కేసీఆర్‌. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. వరద పరిస్థితిని మంత్రి సీఎంకు వివరించగా అన్నివేలలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌ అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. సహాయ‌క చర్యలు చేప‌ట్టడానికి నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌న్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story