రేపు ఢిల్లీకి కేసీఆర్.. బాయిల్డ్ రైస్ పై అమీతుమీ

CM KCR: ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.

Arun Chilukuri
Updated on: 20 Nov 2021 9:46 PM IST
CM KCR Delhi Tour Tomorrow About Telangana Farmers
X

రేపు ఢిల్లీకి కేసీఆర్.. బాయిల్డ్ రైస్ పై అమీతుమీ

CM KCR: ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు గురించి ఎన్ని సార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదన్నారు. దీంతో చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story