CM KCR: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తాం

CM KCR: కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తాం

Dhatripriya
Published on: 23 March 2023 2:12 PM IST
CM KCR Declared 10000 Rupees As Compensation
X

CM KCR: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తాం

CM KCR: కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతులను ఆదుకోమంటే కేంద్రం రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. అందుకే పంట నష్టాన్ని కేంద్రాన్ని నివేదించదలచుకోలేదని తెలిపారు సీఎం కేసీఆర్. పంట నష్టపోయిన రైతులకు తామే పరిహారం చెల్లిస్తామన్న సీఎం.. ఎకరాకు 10వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా రావినుంతలలో పంటలను పరిశీలించిన కేసీఆర్.. వెంటనే 228 కోట్ల రూపాయలు విడుదల చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story