MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్ధతు

MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్ధతు

Dhatripriya
Updated on: 21 Feb 2023 12:18 PM IST
CM KCR Decision Is To Support MIM Candidates
X

MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్ధతు

MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్ధతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో మాదిరిగా తమకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌ను ఎంఐఎం నేతలు కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story