CM KCR: కేంద్రానికి సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌

CM KCR: 24 గంటల్లో ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలి

Rama Rao
Updated on: 11 April 2022 2:47 PM IST
CM KCR Deadline to Central Government over Paddy Issue at Delhi Protest
X

కేంద్రానికి సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌

CM KCR: ఢిల్లీలో తెలంగాణ భవన్‌ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో సీఎం కేసీఆర్‌ కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు. 24 గంటల్లో ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనేందుకు కేంద్రం దగ్గర డబ్బుల్లేవా..? లేక ప్రధానికి మనసు లేదా? అని ప్రశ్నించిన కేసీఆర్ పీయూష్‌ గోయల్‌ కాదు పీయూష్‌ గోల్‌మాల్‌ అని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story