Pragathi Bhavan: సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

* దళితబంధు పైలెట్‌ ప్రాజెక్ట్‌పై సమావేశం * నాలుగు మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్ అమలుపై చర్చ

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 2:30 PM IST
CM KCR Dalitha Bandhu Review Meeting at Pragathi Bhavan on Monday 10 09 2021
X

సీఎం కేసీఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Pragathi Bhavan: ప్రగతిభవన్‌లో సోమవారం దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా దళితబంధు అమలు చేస్తామన్న సీఎం చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో అమలుపై చర్చించనున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన మంత్రులు, అధికారులు.. ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story