CM KCR: కేంద్రం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది

CM KCR: కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం

Jyothi
Published on: 12 Jan 2023 3:21 PM IST
CM KCR Criticism of the Centre
X

CM KCR: కేంద్రం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది 

CM KCR: సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టర్‌ భవనాన్ని, బీఆర్‌ఎస్‌‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్న ఆయన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఆప్ఘనిస్తాన్‌లా తయారవుతుందని తెలిపారు సీఎం కేసీఆర్.

Jyothi

Jyothi

Next Story