Yadadri: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు

Yadadri: నేటితో ముగియనున్న పంచకుండాత్మక మహాకుంభాబిషేకం

Rama Rao
Published on: 25 April 2022 6:22 AM IST
CM KCR Couple is Visit to Yadadri Temple Today | TS News
X

Yadadri: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు

Yadadri: ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రానున్నారు. కొత్తగా నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచకుండాత్మక మహా కుంభాభిషేకం ముగియనున్నాయి. మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో పాల్గొంటారు కేసీఆర్ దంపతులు. ఈ కార్యక్రమాల్లో తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా హాజరుకానున్నారు.

Rama Rao

Rama Rao

Next Story