Telangana: నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఅర్

Telangana: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష

Sandeep Eggoju
Published on: 23 March 2021 7:14 AM IST
Telangana: నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఅర్
X

Telangana: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, జిల్లాను ఆనుకుని వున్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story