Podu Lands: పోడు భూముల వివాదాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Podu Lands: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 1 Oct 2021 4:33 PM IST
CM KCR Comments on Podu Lands in Assembly
X

Podu Lands: పోడు భూముల వివాదాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Podu Lands: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల విషయంలో గిరిజనులపై దాడులు చేయొద్దని అధికారులకు చెప్పామన్నారు. పోడుభూములపై అసెంబ్లీలో తీర్మానం చేద్దాం అన్న సీఎం తీర్మానం చేస్తే కేంద్రం ఆమోదిస్తుందని వ్యాఖ్యానించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీభూముల ఓనర్‌షిప్ మారదని, అవసరమైతే అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుద్దాం అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story