CM KCR: బీజేపీ మత విధానాలపై కేసీఆర్ వరుస విమర్శలు

CM KCR: హిజబ్ వివాదాన్ని భువనగిరి జిల్లాలో ఉటంకించిన కేసీఆర్

Rama Rao
Updated on: 12 Feb 2022 7:45 PM IST
CM KCR Comments on BJPs Religious Policies | TS News Today
X

CM KCR: బీజేపీ మత విధానాలపై కేసీఆర్ వరుస విమర్శలు

CM KCR: బీజేపీ నేతల మత విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరును కాశ్మీర్ వ్యాలీగా మార్చారని మండిపడ్డారు. కర్నాటకలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించాలని బీజేపీ రాష్ట్రాల పరిపాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పాఠశాలలకు వెళ్లి చదువుకునే పసిపిల్లల మీద ఎలా వ్యవహరిస్తున్నారో చూడాలన్నారు. అలాంటి విధానాలు ఈ దేశానికి ఏం మేలు చేస్తాయన్నారు?

Rama Rao

Rama Rao

Next Story