CM KCR: మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు.. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు..

CM KCR: తెలంగాణలో బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు

Rama Rao
Published on: 12 Sept 2022 2:00 PM IST
CM KCR Comments on BJP MLAs | TS News
X

CM KCR: మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు.. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు..

CM KCR: రాజ్యాంగ సంస్థలను ఎగదోలుతూ ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలగొడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 11 రాష్ట్రాల్లో బీజేపీ అనైతికంగా ప్రభుత్వాలను కూలగొట్టిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ముగ్గురు సభ్యులు కూడా లేని బీజేపీ.. తమ ప్రభుత్వాన్ని కూలగొడుతామంటూ ప్రగల్భాలు పలుకుతోందన్నారు. ఏక్ నాథ్ షిండేల పేరుతో బెదిరించాలని కేంద్రం చూస్తోందని, కానీ దానికి ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story