CM KCR: పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమంపై మేధోమథనం చేశాం

CM KCR Comments After Telangana Martyrs Memorial Inauguration
x

CM KCR: పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమంపై మేధోమథనం చేశాం

Highlights

CM KCR: ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడుగు వేయలేదు

CM KCR: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని తాను రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు చివరివరకు ప్రయత్నాలు జరిగాయన్న కేసీఆర్.. తన మీద జరిగనన్ని సమైక్య వాదుల దాడులు ఎవరి మీద జరగలేదన్నారు. అయినా పట్టు వదలకుండా గాంధీ స్ఫూర్తితో ఉద్యమం చేశామన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజల పోరాటం దేశ రాజకీయాలను కుదిపేసిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories