CM KCR: ఈనెల 18న మేడారం రానున్న సీఎం కేసీఆర్

CM KCR: కేసీఆర్‌ కోసం కంటైనర్ అతిథి గృహం రెడీ

Rama Rao
Updated on: 15 Feb 2022 4:01 PM IST
CM KCR Coming to Medaram on the 18th of This Month
X

ఈనెల 18న మేడారం రానున్న సీఎం కేసీఆర్ 

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న మేడారం మహాజాతరకు వెళ్తున్నారు. కేసీఆర్ బస కోసం గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కంటైనర్ అతిథి గృహం హైదరాబాద్‌లో తయారు చేశారు. దీనికోసం 3లక్షల 59వేలు వెచ్చించారు. సీఎం కేసీఆర్ ఈ అతిథి గృహంలో బస చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story