KCR: కాసేపట్లో సచివాలయంకు సీఎం కేసీఆర్‌

KCR: 21 రోజుల పాటు జరిగే ఆవిర్భావ వేడుకల కార్యాచరణ..

Dhatripriya
Published on: 20 May 2023 3:43 PM IST
CM KCR Come To Secretariat Soon
X

KCR: కాసేపట్లో సచివాలయంకు సీఎం కేసీఆర్‌

KCR: కాసేపట్లో సచివాలయంకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఆయన సమీక్ష జరపనున్నారు. ఈ భేటీలో సీఎంఓ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇక.. 21 రోజుల పాటు జరిగే ఆవిర్భావ వేడుకల కార్యాచరణ, షెడ్యూల్‌, కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్‌.

Dhatripriya

Dhatripriya

Next Story