రేపు టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

CM KCR Chairs TRS Parliamentary Party Meeting on Jan 30
x

రేపు టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

Highlights

TRS Parliamentary Party: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ ప్రతినిధుల సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరగనుంది.

TRS Parliamentary Party: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ ప్రతినిధుల సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉదయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై అనుసరించాల్సిన పంథాపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories