CM KCR: చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

CM KCR: చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

Jyothi
Updated on: 30 Nov 2023 1:40 PM IST
CM KCR Cast His Vote With Wife In Chintamadaka
X

CM KCR: చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు.

Jyothi

Jyothi

Next Story