CM KCR: మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

CM KCR: కోవిడ్‌కు గురైన చిరు ఆరోగ్య విషయాలు తెలుసుకున్న కేసీఆర్

Rama Rao
Published on: 27 Jan 2022 1:15 PM IST
CM KCR Called Hero Chiranjeevi | TS News Today
X

 మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ 

CM KCR: తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. పలువురు సెలెబ్రిటీలు , సినీ తారలు మహమ్మారి బారిన పడ్డారు. ఇటీవల కోవిడ్‌ సోకిన మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. చిరంజీవికి కరోనా రావడంతో ఆయన ఆరోగ్య విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ చిరంజీవికి ధైర్యం చెప్పారు కేసీఆర్.

Rama Rao

Rama Rao

Next Story