తెలంగాణలో మరో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియామకం

Corporations: తెలంగాణలో మరో మూడు కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు.

Arun Chilukuri
Published on: 23 March 2022 7:45 PM IST
CM KCR Appointed Three TRS Leaders for Chairmen to State Level Corporations
X

తెలంగాణలో మరో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియామకం

Corporations: తెలంగాణలో మరో మూడు కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ రోడ్స్ డెవలప్ మెంట్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మెట్టు శ్రీనివాస్. మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఇంతియాజ్ ఇషాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story