మొగిలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా.. హైదరాబాద్‌లో నివాస స్థలం.. రూ. కోటి..

CM KCR Announces One Crore to Kinnera Mogilaiah
x

మొగిలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా.. హైదరాబాద్‌లో నివాస స్థలం.. రూ. కోటి..

Highlights

Kinnera Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించారు.

Kinnera Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో నివాస స్థలంతో పాటు కోటి రూపాయలు ప్రకటించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్పకళాకారుడు మొగిలయ్య అంటూ అభినందించారు. ఇప్పటికే మొగిలయ్య కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ.. కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories