CM KCR: చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా : సీఎం కేసీఆర్

CM KCR: బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు పని : సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 4 July 2021 4:56 PM IST
CM KCR Announce the 5 Lakh Insurance scheme to Handloom Workers
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: చేనేత కార్మికులకు రూ. 5లక్షల బీమా పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాదిరిగా చేనేత కార్మికులకు కూడా బీమా వర్తింపజేస్తామని తెలిపారు. ఒకప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కన్నీళ్లు తెప్పించేవన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా చేనేత కార్మికులకు పని దొరికినట్లయ్యిందని సీఎం కేసీఆర్ వివరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story