Sai Chand: మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌

Sai Chand: గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Jyothi
Published on: 29 Jun 2023 11:06 AM IST
CM KCR and KTR to visit Sai Chand Residence in Gurramguda
X

Sai Chand: మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌

Sai Chand: సాయిచంద్‌ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచంద్‌కు రాష్ట్రమంత్రులు, పలువురు నేతలు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాసేపట్లో గుర్రంగూడ చేరుకొని.. నివాళులర్పించనున్నారు.

Jyothi

Jyothi

Next Story