CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది

CM KCR: తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి వ్యయసాయమే కారణం

Dhatripriya
Published on: 23 March 2023 1:01 PM IST
CM KCR About Crop Damage Across The State
X

CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది 

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 2లక్షల 22వేల 250 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story