CM Jagan: రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్‌

CM Jagan: శ్రీ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం

Rama Rao
Published on: 7 Feb 2022 8:49 AM IST
CM Jagan Will Arrive in Hyderabad Today
X

 రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్‌

CM Jagan: సీఎం జగన్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామ నగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో సీఎం జగన్పాల్గొంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి చేరుకుంటారు.

Rama Rao

Rama Rao

Next Story