Srinivas Reddy: పోచారం మనవరాలి పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు

Srinivas Reddy: వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 2:28 PM IST
CM Jagan And CM KCR Attended to the Pocharam Srinivasa Reddy Granddaughters Marriage
X

పోచారం శ్రీనివాస రెడ్డి మనమరాలు పెళ్ళికి హాజరైన తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రి 

Srinivas Reddy: తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, జగన్ ‌పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు. జలవివాదం తర్వాత తొలిసారి కేసీఆర్‌, జగన్‌ కలవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story