Mynampally: మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

CLP Leader Bhatti Vikramarka Invited Mynampally To The Party
x

Mynampally: మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Highlights

Mynampally: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మైనంపల్లి

Mynampally: మైనంపల్లి హన్మంతరావుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మైనంపల్లిని కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. తాజాగా మైనంపల్లితో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. ఆయన డిమాండ్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories