Nampally Exhibition: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మూసివేత

Nampally Exhibition: ఈనెల 10వరకు నుమాయిష్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటన

Rama Rao
Updated on: 3 Jan 2022 1:29 PM IST
Closure of Nampally Exhibition with Omicron Effect in Hyderabad
X

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మూసివేత

Nampally Exhibition: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రవేశాన్ని నిలిపేశారు అధికారులు. ఈనెల 10వరకు నుమాయిష్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు సొసైటీ ప్రతినిధులు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఎగ్జిబిషన్‌ను మూసేసినట్లు సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు ప్రభుత్వ తదుపరి ఆదేశాల తర్వాతే ఎగ్జిబిషన్‌ను పున:ప్రారంభిస్తామని చెప్పారు. కాగా ఈనెల 1న నుమాయిష్‌ను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు.


Rama Rao

Rama Rao

Next Story